SRPT: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నిర్వహించే ప్రజావాణికి సంబంధిత అధికారులు గైర్హాజరు కావడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కోదాడలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి కొందరు అధికారులు మాత్రమే హాజరయ్యారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలకు అధికారులు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురయ్యాయి.
తెలంగాణ
ప్రజావాణికి అధికారుల గైర్హాజరు


