MBNR: జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ జూనియర్ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దాదాపు 7.95 కోట్ల రూపాయలతో అద్భుత రీతిలో కళాశాల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలను అభివృద్ధి చేస్తామన్నారు.
తెలంగాణ
కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన


