హైదరాబాద్: 28°C
తెలంగాణ

బొల్లారంలో విద్యారంగానికి రూ.21.65 కోట్లతో అభివృద్ధి పనులు

SRD: బొల్లారం డివిజన్‌లో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.21.65 కోట్లతో క్యూర్ అర్బన్ రీజియన్ స్కూల్, ఆదర్శ పాఠశాల అదనపు తరగతి గదులు, బాలికల వసతి గృహం నిర్మాణ పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. రూ.19.10 కోట్లతో నిర్మించనున్న క్యూర్ అర్బన్ స్కూల్‌కు శంకుస్థాపన, రూ.90 లక్షలతో అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు.