NRML: నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి, జూపల్లి లు వివిధ గ్రామాలలో చేపడుతున్న అభివృద్ధి పనుల శిలాఫలకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని అన్నారు. కార్యక్రమంలో ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ కమిషనర్ లోకేష్ కుమార్‌లు ఉన్నారు.
తెలంగాణ
అభివృద్ధి పనులకు మంత్రుల శంకుస్థాపన


