హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో భారీ దొంగతనం!

HYD: మేడిపల్లిలోని టాటా ప్రొడక్ట్ జువెలరీ షాప్‌లో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి షట్టర్ తొలగించి లోపలికి ప్రవేశించిన దొంగలు సుమారు రూ. 7 కోట్ల విలువైన డైమండ్స్, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీమ్ సహాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు.