హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్ల నిర్మాణ పనులకి శంకుస్థాపన

ELR: జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం గ్రామంలో పల్లె పండుగ–3.0లో భాగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. గత రెండున్నరేళ్లలో సుమారు రూ.2.25 కోట్లతో సీసీ, బీటీ రోడ్లు నిర్మించారు. సోమవారం మరో రూ.15 లక్షల సీసీ రోడ్డు పనులకు సోమవారం కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.