హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

AKP: మాకవరపాలెం మండలం ఎం.నగరం గ్రామ శివారు వజ్రగడలో ఇవాళ CC రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా TDP పార్టీ అధ్యక్షుడు అప్పలనాయుడు మాట్లాడుతూ.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవతో CC రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు. సత్వరం నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎల్ఐసి శ్రీరామ్ మూర్తి, మల్లవరం TDP అధ్యక్షుడు రామచంద్ర పాల్గొన్నారు.