హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్తెనపల్లి టౌన్ సీఐగా ప్రభాకర్ రావు బాధ్యతలు స్వీకరణ

PLD: ​సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా (CI) సిహెచ్ ప్రభాకర్ రావు బాధ్యతలు స్వీకరించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నివారణే తమ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన తెలిపారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, బాధితులకు త్వరితగతిన న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.