SS: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. పల్లె పండుగ–3.0 కార్యక్రమంలో భాగంగా చెన్నేకొత్తపల్లి మండలం, ప్యాదిండి పంచాయతీ గొల్లవాండ్లపల్లిలో రూ. 25 లక్షల వి.బి.జి.రామ్.జి నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి నాయకులు, అధికారులతో కలిసి ఆమె భూమిపూజ చేశారు.
ఆంధ్రప్రదేశ్
సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే సునీత భూమిపూజ


