E.G: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రూపొందించిన ప్రత్యేక ప్రచార రథాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి మండలం రామవరంలో సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు పథకాలపై అవగాహన కల్పించడమే దీని లక్ష్యమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: యాత్ర రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే


