అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని ఆదిల్నగర్లో కాలువలు నిండి పొంగి పొర్లుతున్నాయి. కాలువలు చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్ధా లతో నిండిపోయాయి. కాలువ పూర్తిగా లేకపోవడం, మురుగు రోడ్లపైకి చేరడంతో దుర్వాసన వెదజల్లుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పురపా లక అధికారులు వెంటనే స్పందించి కాలువల నిర్మాణం చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
దుర్వాసనతో స్థానికుల అవస్థలు


