హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

TDPలో చేరిన 25 కుటుంబాలు

VZM: బాడంగి మండలం, కోడూరు గ్రామానికి చెందిన 25 కుటుంబాలు ఎమ్మెల్యే బేబీ నాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు సమక్షంలో ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి చూసి తాము టీడీపీలో చేరినట్లు తెలిపారు.