NZB: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ను..తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలతో కలిసి ముట్టడించారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు 35% వాటా చెల్లించాలని, మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరిని అన్ ఫిట్ చేయాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
సింగరేణి భవన్‌ను ముట్టడించిన కల్వకుంట్ల కవిత


