WNP: క్రీడల్లో పాల్గొనడం ద్వారా యువతలో నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం పెరుగుతాయని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బాలికలను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు ప్రత్యేక పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని పట్టుదలతో రాష్ట్ర స్థాయిలో రాణించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి బ్యాడ్మింటన్ విజేతలకు బహుమతులు అందజేశారు.
తెలంగాణ
బాలికలు క్రీడల్లో రాణించాలి: కలెక్టర్


