NLR: దుత్తలూరు మండలం నర్రవాడలో ఉంటున్న బాలుడు రామయ్య గొర్రెలు కాస్తూ ఏడుస్తున్న వీడియోలు వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. మంత్రి లోకేశ్ ఆదేశాలతో అధికారులు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించి, నెల్లూరులోని గిరిజన గురుకులంలో చేర్పించారు. అతడికి యూనిఫాం, దుప్పట్లు, షూలు, పుస్తకాలు అందించారు. కలెక్టర్ సైతం బాలుడితో వీడియో కాల్ మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
ఒక్క వీడియోతో మారిన బాలుడి జీవితం..!


