హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చార్మ్స్ ట్రోఫీలో బద్వేల్ క్రికెట్ టీం విజయం

KDP: ప్రొద్దుటూరులో నిర్వహించిన చార్మ్స్ ట్రోఫీ క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగాయి. బద్వేల్ క్రికెట్ టీం, సెక్రటరీస్ టీం, బద్వేల్ వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్, బద్వేల్ టీచర్స్ క్రికెట్ టీంలు పోటీపడ్డాయి. ఈ పోటీల్లో బద్వేల్ క్రికెట్ టీం మొదటి బహుమతి, బద్వేల్ టీచర్స్ టీం రెండో బహుమతి సాధించాయి.