హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీలర్లు రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారని ఫిర్యాదు

WG: తణుకు తహశీల్దార్ కార్యాలయంలోరేషన్ డీలర్లు పేదలకు అందించాల్సిన బియ్యం అక్రమంగా అమ్ముకుంటున్నారని సోమవారం నిర్వహించిన పీజిఆర్ఎస్‌లో ఫిర్యాదు చేశారు. పాతవూరుకు చెందిన చిన్నం సత్యనారాయణ మాట్లాడుతూ.. 9వ వార్డుకు చెందిన రేషన్ డీలర్ పూడి శంకరం రేషన్ బియ్యం ఇవ్వకుండా తినడానికి పనిచేయవంటూ లబ్ధిదారులను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.