BPT: మార్టూరు జాతీయ రహదారిపై వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రయాణించాలని మార్టూరు సర్కిల్ సీఐ యార్లగడ్డ శ్రీనివాసరావు సూచించారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని తెలిపారు.హెల్మెట్, సీటుబెల్ట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా వాహనాలు నడపాలని, రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి'


