NDL: అవుకు రిజర్వాయర్ వద్ద ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. రిజర్వాయర్ సమీపంలో ఓ నెమలి పురివిప్పి సంతోషంగా నాట్యమాడుతు కపించింది. నెమలి నాట్యం కొద్దిసేపు కన్నులపండువగా సాగింది. ఈ దృశ్యం వీక్షకులను, పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఆ నాట్య దృశ్యాలు వర్ణించలేని అందంతో కట్టిపడేశాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పురివిప్పి నెమలి నాట్యం


