TPT: చెర్లపల్లి రిక్షా కాలనీలో పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీలు నిర్వహించగా, రిజిస్ట్రేషన్ పత్రాలు, బీమా రికార్డులు సరిగాలేని 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ కార్యకలాపాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారాన్ని అందించాలని పోలీసులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
రిక్షా కాలనీలో కార్డాన్ అండ్ సెర్చ్


