WNP: అమరచింత జడ్పీహెచ్‌ఎస్‌లో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాల డిస్మెంటల్ పనులను ప్రారంభించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా పాత భవనాలను తొలగిస్తున్నట్లు తెలిపారు. కూల్చివేసిన భవనాల స్థానంలో విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
"శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాల కూల్చివేతకు శ్రీకారం"


