GDWL: కేటిదొడ్డి మండలం ఇర్కిచేడుకు ఎనిమిదేళ్లుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. జిల్లా కేంద్రం నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి ప్రజాప్రతినిధులు, విద్యార్థుల విజ్ఞప్తి మేరకు నేటి నుంచి ఉదయం, సాయంత్రం బస్సు సర్వీసు ప్రారంభించారు. కొండాపురం, వెంకటాపురం, పాగుంట, ముసల్దొడ్డి గ్రామాలకు ఈ సర్వీసు నడపనున్నారు.
తెలంగాణ
ఎనిమిదేళ్ల తర్వాత ఇర్కిచేడుకు ఆర్టీసీ బస్సు


