SKLM: ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీ వెంకన్నగారిపేటలో ఓ మహిళ ఇంటిపై 20 మందికి పైగా దాడికి పాల్పడ్డారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఇవాళ ఇంట్లోకి చొరబడి వస్తువులు ధ్వంసం చేసి, జుట్టు పట్టుకుని రోడ్డుపైకి ఈడ్చి దాడి చేశారన్నారు. రెండు నెలల్లో ఇది రెండోసారని, రక్షణ కల్పించాలన్నారు. తమ కుమారుడు గ్రీవెన్స్‌లో పలుమార్లు ఫిర్యాదు చేయడంతో పాల్పడ్డారన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓ మహిళ ఇంటిపై గ్రామస్తులు దాడి


