కృష్ణా: ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి ఒక్కరోజులో వివిధ సేవల టిక్కెట్ల రుసుము ద్వారా రూ.7,62,465/- ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. తెల్లవారుజాము నుండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆదాయం వివరాలు


