KDP: జల జీవన్ మిషన్–అమరజీవి జలధార శంకుస్థాపన కార్యక్రమం కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రొద్దుటూరుకు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్, ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, జనసేన ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్, రమేశ్‌బాబు, జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. మరికాసేపట్లో సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరుకు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్


