హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధర్మవరం-కదిరి గేట్ మార్గం మూసివేత

SS: ధర్మవరం రైల్వే వంతెన నిర్మాణ పనుల కారణంగా కదిరి గేట్ మార్గంలో వాహనాల రాకపోకలను అధికారులు ఆదివారం నుంచి నిలిపివేశారు. ధర్మవరం నుంచి బత్తలపల్లి వెళ్లే వాహనాలకు శివానగర్, శంకరాపురం మీదుగా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేశారు. దూరం 2.5 కిలోమీటర్లు పెరగడంతో బస్సు ఛార్జీ రూ.5 పెంచుతున్నట్లు ఆర్టీసీ డీఎం తెలిపారు.