హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రిని కలిసిన TG SAFE డైరెక్టర్ రామ్‌ధన్

MHBD: ఇటీవల టీజీ సేఫ్‌(TG SAFE) తొలి డైరెక్టర్‌గా నియమితులైన దంతాలపల్లి మండలం తూర్పు తండావాసి గుగులోత్ రామ్‌ధన్ తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను మర్యాదపూర్వకంగా కలిశారు. తనను డైరెక్టర్‌గా నియమించినందుకు మంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి రామ్‌ధన్‌కు అభినందనలు తెలిపారు.