హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ

ATP: గుత్తి మున్సిపాలిటీలోని 28వ వార్డు ఇన్‌ఛార్జ్ వేణుగోపాల ఆధ్వర్యంలో సోమవారం రూ.31.30 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుత్తి పామిడి మండల ఇన్‌ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమన్నారు.