TPT: తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. మోకాళ్ల మెట్టు ప్రాంతంలో చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది భద్రతా చర్యలు చేపట్టారు. గుంపులు గుంపులుగా వెళ్లాలని భక్తులకు సూచించారు. చిరుత సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం కలకలం


