NLR: కోవూరు పట్టణంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించారు. కోటి 20 లక్షల రూపాయలతో నిర్మించిన ఉప ఖజానా కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఉప ఖజానా కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే


