హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి'

JN: జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు ఉపేందర్ అధ్యక్షత నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కొలుపుల శంకర్ హజరై మాట్లడారు. లైన్, ఆన్లైన్ పద్ధతిలో ఓటు నమోదు చేసుకోవచ్చని ఆన్ లైన్ పద్దతిలో చేసుకోవాలంటే వెబ్ పేజీ https://ceotelangana.nic.in/లో చేసుకోవాలని సూచించారు.