KMR: నిజాంసాగర్, మహ్మద్‌నగర్ మండలాల్లోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ముడుపులు సమర్పించిన వారికి అక్రమంగా అధికారులు పట్టాలు ఇచ్చి భూములను కట్టబెట్టారు. వాటి ఆధారంగా రైతుభరోసా కింద ఏటా రూ. లక్షల సొమ్ము పొందుతున్నారు. ప్రభుత్వ నిధులు అక్రమార్కుల పరం అవుతున్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ
అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములు


