హైదరాబాద్: 28°C
తెలంగాణ

రంగంలోకి ప్రత్యేక దర్యాప్తు బృందం!

VKB: అనంతగిరి ఘాట్ రోడ్డులో చోటుచేసుకున్న ఘోర బస్సు దుర్ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. ఆర్టీవో, పోలీసు, ఆర్ బీ నిపుణులతో ఏర్పాటైన ముగ్గురు సభ్యుల కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించింది. మెకానికల్ లోపమా, మితిమీరిన వేగమా లేక ఘాట్ రోడ్డు మలుపుల్లో లోపాలా అన్న కోణాల్లో నిగ్గు తేల్చనున్నారు.