అనకాపల్లి జిల్లాలో ఇవాళ ఉదయం 8:30 గంటల వరకు సగటున 9.3 మి.మీ వర్షపాతం నమోదైందని రెవెన్యూ అధికారులు తెలిపారు. అత్యధికంగా బుచ్చయ్యపేటలో 69.4 మి.మీ కురవగా.. నర్సీపట్నంలో 34.2, రోలుగుంటలో 32.4, నాతవరంలో 32.2 మి.మీ వర్షం పడింది. చోడవరంలో 14.4 మి.మీ రికార్డైంది. జిల్లాలోని 16 మండలాల్లో వర్షం కురవగా, మరో 8 మండలాల్లో పొడి వాతావరణం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు ఇవే!


