హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళపై దాడి..గొలుసు చోరీ

తెనాలి బాలాజీరావుపేటలో ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న లక్ష్మీ అనే మహిళపై గత రాత్రి దాడి జరిగింది. ఓ యువతి, మాస్క్ ధరించిన ఓ యువకుడు ఇంట్లోకి చొరబడి తన మెడలోని బంగారు గొలుసును లాక్కుని దాడి చేశారని మహిళ వాపోయింది. బాధితురాలు కేకలు విని స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఉదయం క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నారు.