BDK: భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి లో పనిచేస్తున్న పేషంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్,శానిటేషన్ సిబ్బంది నిరసన దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఔట్సోర్సింగ్ పోస్టులకు 2024 ఉత్తర్వుల మేరకు రూ.15,600 జీతం ఇవ్వాల్సి ఉండాగా కేవలం రూ.11వేలు ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రూ.15,600 జీతాలు చెల్లించి ప్రతీ నెల ఒకటవ తారీఖున వ్యక్తిగత ఖాతాలోజీతం జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన


