MDK: పాపన్నపేట మండలం ఏడుపాయల దివ్యక్షేత్రంలో సోమవారం ఇందువాసరే పురస్కరించుకుని శ్రీ వనదుర్గామాతకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. మంజీరా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు, అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబడులను తీర్చుకున్నారు.
తెలంగాణ
VIDEO: వన దుర్గ భవాని మాతకు ఇందు వాసరే పూజలు


