KDP: అవుకు జలాశయం నుంచి జీఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ ద్వారా వరద నీరు గండికోట రిజర్వాయర్‌లోకి వస్తోందని జలవనరుల శాఖ ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. ప్రస్తుతం గండికోటలో 19 టీఎంసీల నీరు ఉన్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 695.54 అడుగులు కాగా, ప్రస్తుతం 689.1 అడుగులకు చేరిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
అవుకు నుంచి గండికోటకు వరద నీరు విడుదల


