హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్‌క్రాస్‌ ఎన్నికల్లో KSF విజయం

ఖమ్మం జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీకి జరిగిన ఎన్నికల్లో ఖమ్మం సర్వీస్ ఫ్రంట్ ప్యానెల్ ఆధిక్యం సాధించింది. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన కేఎస్ఎఫ్ తరఫున డా. గోంగూర వెంకటేశ్వర్లు నాయకత్వంలోని 15 మంది సభ్యులు గెలిచారు. ఓట్ల లెక్కింపులో డా. కూరపాటి ప్రదీప్ కుమార్ అత్యధిక ఓట్లు పొందారు.