ATP: ఈ నెల 6న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో వర్చువల్ విధానంలో జరిగే ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ప్రారంభోత్సవానికి రావాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబును డీఎమ్‌అండ్‌హెచ్‌ఓ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు ఆహ్వానించారు. ఈ మేరకు ఎమ్మెల్యే స్వగృహంలో కలిసి అధికారికంగా ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
మందిరాల ప్రారంభానికి ఎమ్మెల్యేకి ఆహ్వానం


