హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బెజ్జూర్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత

ASF: బెజ్జూర్ మండల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. 144 పోస్టులకు 109 మంది మాత్రమే విధులు నిర్వహిస్తుండగా 35 ఖాళీగా ఉన్నాయి. వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో కొందరు ఉపాధ్యాయులను కాగజ్ నగర్ పంపడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. భుజాడివాడ పాఠశాలలో 57 మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు.