NDL: విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి షటిల్ టోర్నమెంట్–2026లో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బార్ అసోసియేషన్‌కు చెందిన డి. దస్తగిరి, ఎం. సుదీప్ ప్రతిభ చాటారు. డబుల్స్ విభాగంలో విజేతలుగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఫైనల్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన వీరికి జస్టిస్ ఎన్. జయసూర్య చేతుల మీదుగా ట్రోఫీ అందించారు. విజేతలను న్యాయవాదులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
షటిల్ టోర్నమెంట్‌లో ఆళ్లగడ్డ న్యాయవాదుల సత్తా


