హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుమారుడిని నరికి చంపిన తండ్రి

సత్యసాయి: కదిరి మండలం పందులకుంటలో దారుణం జరిగింది. వేధింపులు భరించలేక తండ్రి రంగారెడ్డి తన కుమారుడు భానుప్రతాప్‌రెడ్డిని కొడవలితో నరికి చంపాడు. నిత్యం వేధిస్తుండటంతో తట్టుకోలేక ఈ ఘాతకానికి ఒడిగట్టినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.