JGL: కథలాపూర్ మండలం పెగ్గెర్లలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌కు ట్రాన్స్‌కో ఆమోదం తెలిపింది. రూ.3.08 కోట్లతో నిర్మాణం జరగనుంది. గ్రామంలో లో-వోల్టేజ్ సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు విన్నవించామని, ఆయన చొరవతో మంజూరైందని మార్కెట్ డైరెక్టర్ కారపు గంగాధర్, సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ తెలిపారు. విద్యుత్ సమస్యలు తీరుతాయి.
తెలంగాణ
పెగ్గర్లలో 33 /11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌కు ఆమోదం


