హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబరాబాద్ రోడ్ల పై వ్యాక్యూమ్ స్వీపర్లు..!

RR: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్ల శుభ్రత కోసం రూ.7.38 కోట్లతో 7 వ్యాక్యూమ్ స్వీపర్లు, 3 స్కిప్ లోడర్లు కొనుగోలు చేయనున్నట్లు GHMC అధికారులు తెలిపారు. ఇవి దుమ్ము, ధూళి, ఆకులు, ప్లాస్టిక్, ఇసుకను సేకరిస్తాయి. జీపీఎస్, కెమెరాలతో లైవ్ ట్రాకింగ్ ఉంటుంది. ఏడాది 365 రోజులు, రోజుకు 8 గంటలు యంత్రాలు నిరంతరంగా పనిచేయనున్నాయి.