హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆళ్లగడ్డ టౌన్ సీఐగా రాము బాధ్యతలు స్వీకరణ

NDL: ఆళ్లగడ్డ పట్టణ సీఐగా రాము సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ నాగరాజరావును కర్నూలు వీఆర్‌కు బదిలీ చేయడంతో ఆయన స్థానంలో రామును నియమించారు. ఎస్సైలు పీరయ్య, గౌడ్, రామకృష్ణారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీలేకుండా పనిచేస్తామని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని సీఐ తెలిపారు.