హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐదు నెలలు గడుస్తున్నా.. కనెక్షన్‌ ఏదీ!

PPM: సాలూరు మండలంలోని చిన్నవలస గ్రామంలో సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేసి ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వలేదు. విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే సోలార్‌ వ్యవస్థను వినియోగంలోకి తీసుకురావాలని వారు కోరారు.