ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పోచెర రాంపూర్ రోడ్డు మార్గం పూర్తిగా గుంతల మాయంగా మారింది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో గుంతలు ఏర్పడక జారిపడి ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: గుంతల మయంగా మారిన పోచెర-రాంపూర్ రోడ్డు


