WNP:తెలంగాణ సగర మహిళ సంఘం రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గాన్నినియమించారు. ఆదివారం గచ్చిబౌలి అంజయ్య నగర్‌లోని సగర సంఘం కార్యలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ కార్యవర్గాన్ని ప్రకటించారు. కమిటీ అధ్యక్షురాలిగా నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన అతినారపు విజయలక్ష్మిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా సంఘం ప్రధాన డిమాండ్ల సాధన కోసం చర్చించారు.
తెలంగాణ
తెలంగాణ సగర మహిళ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక


