NLG :నల్గొండ ఉమ్మడి జిల్లాలో గ్రామాల్లో కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ-పంచాయత్ పోర్టల్‌లో ‘మంకీ మేనేస్ సర్వే’ ప్రారంభించి, కోతుల సంఖ్య, పంట నష్టం, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వివరాలు సేకరిస్తోంది. పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు.
తెలంగాణ
లెక్కలు తేల్చాల్సిందే..!


